Friday, August 27, 2021

IAF Recruitment 2021: 282 vacancies in the Indian Air Force.

                  IAF Recruitment 2021:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 282 ఖాళీలు.


    
హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో కూడా పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు .

మొత్తం ఖాళీలు- 282

IAF Recruitment 2021: ఖాళీల వివరాలు

    •  మెయింటైనెన్స్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 153
    •  ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 32
    •  సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 11
    •  ఇండిపెండెంట్ యూనిట్స్- 1
    •  కుక్ (ఆర్డినరీ గ్రేడ్)- 1
    •  మెస్ స్టాఫ్- 9
    •  మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 18 హౌస్ కీపింగ్ స్టాఫ్- 15
    •  హిందీ టైపిస్ట్- 3
    •  లోయర్ డివిజన్ క్లర్క్- 10
    •  స్టోర్ కీపర్- 3
    •  కార్పెంటర్- 3
    •  పెయింటర్- 1
    •  సూపరింటెండెంట్ (స్టోర్)- 5
    •  సివిలియన్ మెకానిక్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్- 3

            దరఖాస్తు కు చివరి తేదీ:07.09.2021

     Official Website: https://indianairforce.nic.in/


No comments:

Post a Comment

Ministry of Railway Recruitment 2023

 Ministry of Railway Recruitment 2023: Job in Railways without exam.. per month Rs. Salary up to 1,42,400.. Full details . రైల్వ...