Thursday, March 23, 2023

Ministry of Railway Recruitment 2023

 Ministry of Railway Recruitment 2023: Job in Railways without exam.. per month Rs. Salary up to 1,42,400.. Full details .

రైల్వే మంత్రిత్వ శాఖ డిప్యూటేషన్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

రైల్వే మంత్రిత్వ శాఖ ఎంపికైన అభ్యర్థులకు భారీగా వేతనం అందిస్తుంది. మూడేళ్ల ట్రాన్స్ఫర్ ఆన్ డెప్యూటేషన్ ప్రాతిపదికన ఈ ఎంపికలు ఉంటాయి. ఒక వేళ మీరు ఏదైనా కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ లేదా యూనివర్సిటీల్లో ఇప్పటికే ఉద్యోగులైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎవరు అర్హులు

మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి.
అభ్యర్థికి వయసు 56 ఏళ్లకు మించకూడదు.
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వా/కేంద్ర పాలిత ప్రాంతాలు/విశ్వవిద్యాలయాలు/గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థ/ప్రభుత్వ రంగ సంస్థలు/సెమీ ప్రభుత్వం/చట్టబద్ధమైన/స్వయంప్రతిపత్తి గల సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే పేరెంట్ కేడర్/డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అదే విధంగా పే మ్యాట్రిక్స్ (రూ.35400-112400)లో లెవెల్-6లో ఐదు సంవత్సరాల సర్వీస్ లేదా తత్సమానం, పేరెంట్ కేడర్ లేదా డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన అపాయింట్‌మెంట్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న వారు, అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE/ B.Tech (కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ టెక్నాలజీ లేదా లేదా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం ఇలా.. ఎంపికైన అభ్యర్థికి రూ. 44,900 నుండి 1,42,400 వరకు నెలవారీ వేతనం ఇస్తారు. పోస్టింగ్ న్యూఢిల్లీలో ఉంటుంది.
అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన దరఖాస్తు పూర్తి చేసి డిప్యూటీ సెక్రటరీ, రూమ్ నంబర్ 110-C రైల్ భవన్ రైసినా రోడ్, న్యూఢిల్లీ-110001కి పంపవలసి ఉంటుంది. ఏప్రిల్ 24వ తేదీలోపు ఈ చిరునామకు సంబంధిత డాక్యూమెంట్లతో పంపవలసి ఉంటుంది.

Friday, March 17, 2023

Are the students preparing for the exams? If you read like this you will get good marks.

విద్యార్థులూ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? ఇలా చదవితే మంచి మార్కులు వస్తాయి.





చాలామంది విద్యార్థులకు పరీక్షలు అంటే భయం. పరీక్ష మొదలయ్యే వరకు కూడా పుస్తకం పట్టుకుని కూర్చుంటారు. కానీ నిజానికి విద్యార్థులు ఇలా చదివితే అసలు తిరిగే ఉండదు మంచిగా మార్కులు వస్తాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వచ్చు.

మరి ఇక విద్యార్థులు పరీక్షల్లో మంచి స్కోర్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ని ఫాలో అవ్వాలి అనే విషయాన్ని చూసేద్దాం.

ఇలా ఒత్తిడిని తగ్గించుకోండి

పరీక్షల సమయంలో ఎంత వేగంగా మీరు లేచి చదివితే అంత ఈజీగా మీకు ఉంటుంది పైగా వేగంగా మొదలుపెడతారు కాబట్టి త్వరగా పూర్తయిపోతుంది అంతేకానీ ఆలస్యం చేస్తే పరీక్ష దగ్గరకు వచ్చి ఒత్తిడి పెరిగిపోతుంది.

ఈ మూడు ముఖ్యం

పరీక్షలు రాసే విద్యార్థులు ఈ మూడిటిని గుర్తు పెట్టుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. హైడ్రేట్ గా ఉండండి. అలానే కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోండి. ఈ మూడు కూడా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. మామూలు రోజుల్లో ఎలా అయితే తింటారో అలానే ఆహారాన్ని తీసుకోండి స్కిప్ చేయకండి ఒకవేళ కనుక తిండి తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది దాంతో పరీక్ష సరిగ్గా రాయలేరు.

గ్యాప్ తీసుకుని చదవండి

అదేపనిగా కూర్చుని చదివితే చదివేది సరిగ్గా ఎక్కదు. ఇబ్బందిగా చిరాకుగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోండి ఇది మీకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. చదివింది కూడా బాగా గుర్తుంటుంది.

మోడల్ పేపర్స్ ని చూడండి

మోడల్ పేపర్స్ లో ఉండే ప్రశ్నలు చూసి వాటికి జవాబులు చేయండి ఇది కూడా మీరు ఎంత బాగా చదివారు అనేది తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అలానే పరీక్ష పేపర్ మీద కాస్త అవగాహన వస్తుంది.

రివిజన్ చేయండి

ఒకసారి చదివిన తర్వాత మళ్లీ రివిజన్ చేయండి మీకు బాగా గుర్తుంటుంది అలానే ఏ పాయింట్ మర్చిపోతున్నారో దాన్ని మీరు మళ్ళీ దానిని చదువుకోడానికి అవుతుంది.

టైం టేబుల్ ఫిక్స్ చేసుకోండి

టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకొని చదివితే బాగుంటుంది. టైం టేబుల్ లేకుండా చదవడం వృధా.

ప్రశాంతంగా ఉండండి

టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కూర్చుని చదువుకుంటూ ఉండండి ఎగ్జామ్ అని భయపడుతూ ఉంటే చదివింది కూడా మర్చిపోతారు.

SSC 10th Class Exams Hall Tickets Released

♻️Flash.. SSC 10th Class Exams Hall Tickets Released

ఏప్రిల్ 3 నుండి జరిగే 10 వ తరగతి హాల్ టికెట్ లు విడుదల
కింది లింకు నుండి విద్యార్ధులు తమ హాల్ టికెట్ లను, సెంటర్ లను చూసుకోవచ్చు


Wednesday, March 15, 2023

Highlights of Today's AP Cabinet Meeting

నేటి ఏ పి కేబినెట్ మీటింగ్ ముఖ్యాంశాలు

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు అంశాలకు ఆమోద ముద్ర పడింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. దీనిలో భాగంగా కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి వేణు గోపాలకృష్ణ  మీడియాతో మాట్లాడారు.  

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి జగన్‌ను మంత్రులు అభినందించారని వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఆస్కార్‌ అవార్డు సాధించిన నాటు నాటు పాట బృందానికి ముఖ్యమంత్రి కేబినెట్‌లో అభినందనలు తెలిపారన్నారు.. ఏప్రిల్‌ 1వ తేదీన ఆర్బీఐ సెలవు, రెండో తేదీన ఆదివారం కావడంతో ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ 3వ తేదీన ఉంటుందన్నారు.

నేటి ఏ పి కేబినెట్ మీటింగ్ ముఖ్యాంశాలు

  • 1. ఏప్రిల్ నెలలో పింఛన్లు 3వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయం. ఏప్రిల్ 1న రిజర్వు బ్యాంకు సెలవు, 2న ఆదివారం కావడంతో 3న పింఛన్లు పంపిణీ చేయుటకు నిర్ణయం.
  • 2. పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం.
  • 3. షెడ్యూల్ కులాల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ లభించిందన్నారు. బీసీ కమిషన్, ఎస్టీ, మైనార్టీ, మహిళా కమిషన్ ఛైర్మన్ల పదవీ కాలాన్ని రెండేళ్లకు కుదిస్తూ చేసిన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.  
  • 4. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనల సవరణకు కేబినెట్ ఆమోదం.  
  • 5. ఏపీ పబ్లిక్ లైబ్రరీ చట్ట సవరణ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ఏపీ ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం.  
  • 6. పాఠశాలల్లో (High Schools) 5,388 మంది నైట్ వాచ్ మెన్ ల నియామకానికి కేబినెట్ ఆమోదం. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం. టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం.
  • 7. ఏపీ పబ్లిక్ సర్వీసెస్ గ్యారెంటీ బిల్లు కు, 2023-27 నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • గ్రామాలు విలీనం కి ఆమోదం.  
  • 9. ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పోస్టు భర్తీకి ఆమోదం.  
  • 10. ఏపీ అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ చట్ట సవరణలకు ఆమోదం.
  • 11. ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం-1908 సవరణకు, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.
  • 12. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులను పాలకమండలిలో సభ్యులు గా నియమించే ప్రతిపాదనకు ఆమోదం.  
  • 13. జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు కి ఆమోదం.  
  • 14. ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం.
  • 15. ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్ ఆమోదం.  
  • 16. ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు - 2023 కు ఆమోదం.
  • 17. ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం.
  • 18. దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20 వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు.

AP SSC Pre-final March 2023 All Question Papers and Answer Key Papers

AP SSC  Pre-final March 2023 All Question Papers and Answer Key Papers 

AP SSC  Pre-final March 2023 All Question Papers and Answer Key Papers

AP SSC MARCH 2023 PRE FINAL TELUGU,HINDI,ENGLISH,MATHEMATICS,PHYSICAL SCIENCE, BIOLOGICAL SCIENCE AND SOCIAL STUDIES ALL QUESTION PAPERS AND ANSWER SHEETS.

SUBJECT WISE QUESTION PAPER & "KEY"

TELUGU

HINDI

ENGLISH

MATHEMATICS

Monday, March 13, 2023

AP EAPCET -2023 Andhra Pradesh Engineering, Agriculture and Pharmacy Common Entrance Test 2023 Complete Details

 AP EAPCET -2023 Andhra Pradesh Engineering, Agriculture

and Pharmacy Common Entrance Test 2023 Complete Details


ఆం ధ్రప్రదేశ్ రా ష్ట్ర ఉన్న త విద్యా మం డలి (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఏపీఈఏపీసెట్-2023 నోటిఫికేషన్ విడు దల చేసిం ది. దీని
ద్వా రా ఇం టర్మీడియట్ తర్వా త ఇం జినీరిం గ్, అగ్రికల్చ ర్, ఫా ర్మ సీ కో ర్సు ల్లో ఆ ప్రవేశా లు కల్పి స్తా రు . ఈ పరీక్షను ఈ జవహర్ లా ల్ నెహ్రూ టెక్న లా జికల్ యూ నివర్సిటీ, అనం తపు రం నిర్వ హిస్తోం ది.
ఆం ధ్రప్రదేశ్ ఇం జినీరిం గ్, అగ్రికల్చ ర్ అం డ్ ఫా ర్మ సీ కా మన్ ఎం ట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్-2023)
కో ర్సు లు :
1. ఇం జినీరిం గ్, బయోటెక్నా లజీ, బీటెక్ (డెయిరీ టెక్నా లజీ, అగ్రికల్చ ర్ ఇం జినీరిం గ్, ఫు డ్ సైన్స్ అం డ్ టెక్నా లజీ)
2. బీఎస్సీ (అగ్రికల్చ ర్ / హార్టికల్చ ర్)/ బీవీఎస్సీ అం డ్ ఏహెచ్/ బీఎస్ఎస్సీ .
3. బీఫా ర్మ సీ, ఫా ర్మా డీ.
అర్హత: ఇం టర్మీడియట్(సైన్స్ / మ్యా డ్స్ )/ 10+2 (సైన్స్ / మ్యా డ్స్ సబ్జెక్టు లు )/ డిప్లొ మా / తత్స మా న ఉత్తీర్ణత.
వయసు : కనీసం 16 ఏళ్లు ఉం డా లి.
ఎం పిక విధా నం : అర్హత పరీక్షలో మెరిట్, ఆన్లైన్ కౌ న్సె లిం గ్ ఆధా రం గా తు ది ఎం పిక ఉం టుం ది.
దరఖా స్తు విధా నం : ఆన్లైన్ ద్వా రా దరఖా స్తు చేసు కో వా లి.
నోటిఫికేషన్ విడు దల తేదీ: 10.03.2023
ఆన్లైన్ దరఖా స్తు ప్రక్రియ ప్రా రం భం : 11.03.2023
ఆన్లైన్ దరఖా స్తు కు చివరి తేది: 15.04.2023 (ఆలస్య రు సుం లే కుం డా )
పరీక్ష తేదీలు :
M.P.C Stream: 15.05.2023 నుం డి 18.05.2023 వరకు
Bi.P.C Stream: 22.05.2023 నుం డి 23.05.2023 వరకు



























AP ECET 2023 Notification Apply Online

  AP ECET 2023 Notification Apply Online AP ICET 2023 Notification, Eligibility, Exam Date, Online Application How to apply for AP ICET 2023

AP ECET 2023 Notification Apply Online

AP ECET- 2023 AP Engineering Common Entrance Test 2023 Conducted on behalf of APSCHE BY JAWAHARLAL NEHRU TECHNOLOGICAL UNIVERSITY, KAKINADA NOTIFICATION

AP ECET 2023 Applications are invited for admission into 2nd year level Lateral Entry into Engineering/ Pharmacy Courses for Diploma holders of Engineering & Technology and B.Sc. (Mathematics) Candidates for the academic year 2023-24. Eligible candidates can submit their applications through online mode only. The detailed information is available in the website https://cets.apsche.ap.gov.in/ecet


NCC MERIT LIST

 

CAP MERIT LIST

 

SPORTS & GAMES MERIT LIST

 

BHARATH SCOUTS & GUIDES G.O.

 

LIST OF SPORTS & GAMES

 

LOCAL STATUS OF STUDENTS MIGRATED FROM TELANGANA TO AP

 

FEE PAYMENT 

 

KNOW YOUR PAYMENT STATUS 

 

FILL APPLICATION  (Only After Fee Payment)

 

PRINT APPLICATION FORM 

 

AP ECET 2023 INSTRUCTION BOOKLET 

 

AP ECET 2023 SYLLABUS 

 

AP ECET 2023 NOTIFICATION 

School Education – SSC Public Examinations

 School Education – SSC Public Examinations,62023 – Appointment of Senior Ofcers of Education Department as District Level Obs
ervers(DLOs) for SSC Public Examinations, 2023 –Orders – Issued.



SSC Public Examinations, 2023 - Appointment of Senior Officers of Education Department as District Level Observers

Scool Education - SSC Public Examinations, 2023 - Appointment of Senior Officers of Education Department as District Level Observers (DLOS) for SSC Public Examinations, 2023 - Orders - Issued. 

Rc.No.GE-EXAMOSSC/3/2023-EST1-CSE Dated:13/03/2023

Read 

1) Govt.Memo.No.342/Exams-2/95-1, Education (Exams) Dept.. Dt:02.05.1995 

2) G.O.Rt.No.135, Education (SE.Exams) Dept.. Dt:27.03.2000.

3) File No: GE-EXAMOSSC/3/2023-DGE of the Director of Government Examinations, A.P. &&&

ORDER:

In view of the circumstances explained by the Director of Government Examinations, A.P., Vijayawada and orders of the Government from time to time vide references read above, the following officers are hereby appointed. as District Level Observers (DLOS) to the districts shown against their names for smooth conduct of SSC, OSSC and SSC Vocational course Public Examinations, 2023, scheduled to be held om 03-04-2023 to 18 -04- 2023. (09.30 A.M to 12.45 PM)

DOWNLOAD COPY

IPE March 2023 Intermediate First Year and Second Year 2023 Halli Tickets.

 IPE March 2023  Intermediate First Year and Second Year 2023 Halli Tickets .




Steps to Download Hall Tickets

  • Intermediate Public Examination MARCH 2023 Roll No./ First Year Hall-Ticket No./ SSC Hallticket No.(for First Year students)
  • Enter Date of Birthday or Name
  • Enter Captcha
  • Now Download Hall Tickets.

Note :

1) For First Year Students: Enter First Year/SSC Hall Ticket Number

2) For Second Year Students: Enter Second Year/First Year Hall Ticket Number

IPE MARCH 2023  THEORY HALL TICKETS DOWNLOAD HERE

Ministry of Railway Recruitment 2023

 Ministry of Railway Recruitment 2023: Job in Railways without exam.. per month Rs. Salary up to 1,42,400.. Full details . రైల్వ...